Home » photogallery » india-china »

LADAKH STANDOFF INDIA CHINA BORDER MEETING SETS STAGE FOR MORE TALKS NK

భారత్-చైనా సరిహద్దు చర్చలు ఫలవంతం... డ్రాగన్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ...

India China Talks : భారత్ అంటే 1962 నాటి భారత్ కాదనీ... ఇప్పుడు భారత్‌తో పెట్టుకుంటే... చూస్తూ ఊరుకునేది లేదనే సంకేతాల్ని తొలిరోజు చర్చల ద్వారా పంపింది ఇండియన్ ఆర్మీ.