PUBG Banned: పబ్జీ సహా కేంద్రం బ్యాన్ చేసిన 118 చైనీస్ యాప్స్ ఇవే

118 Chinese apps banned in India | కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేసింది. గతంలో కొన్ని చైనీస్ యాప్స్ బ్యాన్ చేసింది కేంద్రం.