లద్దాక్ ప్రాంతంలో రెగ్యులర్‌గా ఉండే స్మార్ట్ క్యాంప్‌లకు అదనంగా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ మరికొన్ని షెల్టర్లు ఏర్పాటు చేసింది. అందులో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. విద్యుత్, వాటర్, వేడి వాతావరణం, ఆరోగ్యం, పరిశుభ్రంగా ఉండేలా ఈ క్యాంప్‌లను తీర్చిదిద్దింది.