CHINA SNEERS NEVER RECOGNISED SO CALLED ARUNACHAL PRADESH AFTER KIDNAPPING OF FIVE INDIAN MEN SK
India-China: మళ్లీ రెచ్చగొట్టిన చైనా.. అరుణాచల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
కుక్క తోక వంకరలా చైనా తీరు కూడా మారడం లేదు. సరిహద్దులో నిత్యం కయ్యాలతో చెలరేగిపోతున్న చైనా.. భారత్‌ను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌పై మళ్లీ బరితెగింపు వ్యాఖ్యలు చేసింది.
కుక్క తోక వంకరలా చైనా తీరు కూడా మారడం లేదు. సరిహద్దులో నిత్యం కయ్యాలతో చెలరేగిపోతున్న చైనా.. భారత్‌ను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌పై మళ్లీ బరితెగింపు వ్యాఖ్యలు చేసింది.
2/ 5
అరుణాచల్‌ప్రదేశ్‌గా భారత్ పిలిచే ప్రాంతాన్ని చైనా ఎన్నడూ గుర్తించలేదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్ తెలిపారు. ఆ ప్రాంతం చైనాలోని దక్షిణ టిబెట్‌లో భాగమని వ్యాఖ్యానించారు.
3/ 5
అంతేకాదు ఆ ప్రాంతంలో అదృశ్యమైన ఐదుగురు భారతీయుల సమాచారం ప్రస్తుతం తమ వద్ద లేదని స్పష్ట చేశారు జావో లిజాన్. (credit - twitter - reuters)
4/ 5
అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్-చైనా సరిహద్దు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన ఐదుగురు భారతీయులన్ని వాసుల్ని చైనా సైన్యం అపహరించిందని స్థానిక పోలీసులు, రాజకీయ నేతలు ఆరోపించారు.
5/ 5
వీరి సమాచారం కోసం భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి హాట్ లైన్ సందేశం పంపించింది. తమ వారిని వదిలిపెట్టాలని స్పష్టం చేసింది. దానికి బదులిచ్చిన చైనా ఇలా స్పందించింది.