ట్రాయ్ నిబంధనల ప్రకారం మొబైల్ హ్యాండ్ సెట్లను తయారు చేసే చైనా కంపెనీలు వినియోగదారుల డేటాను స్టోర్ చేసేందుకు భారత్లోనే సర్వర్లను ఏర్పాటు చేయాలి. కేంద్రం చైనా హ్యాండ్ సెట్ల తయారీదారులపై ఎలాంటి ఆంక్షలను విధిస్తుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.