Home » photogallery » explained »

WHAT IS BLACK FUNGUS MUCORMYCOSIS INFECTION CASES RISED IN GUJARAT AND MAHARASHTRA HERE WHAT YOU SHOULD KNOW SK

Black Fungus: మరో వ్యాధి.. కరోనా బాధితుల్లో బ్లాక్ ఫంగస్.. ఇది ప్రాణాంతకమా?

Black Fungus: కరోనాతో తల్లడిల్లుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న బాధితులు ఈ బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? దీనికి చికత్స మార్గాలేంటి?