3. కార్ల్ ఇసాన్ (Carl Icahn): ఈయన టీడబ్య్లూఏ సంస్థను ఎనభైల దశకంలో కొనడం గురించి ఇప్పటికీ చాలామంది మాట్లాడుకుంటారు. వాల్ స్ట్రీట్ బ్రోకర్‌గా జీవితం ప్రారంభించారు ఆయన. ఇప్పుడు ఆయన సంస్థకు టెక్సాకో, వెస్ట్రన్ యూనియన్, గల్ఫ్ అండ్ వెస్ట్రన్, రెవ్లాన్, మార్వెల్ కామిక్స్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. (image credit - twitter)