covishield vs covaxin vs sputnik: మూడు వ్యాక్సిన్లలో కనిపించే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే...

కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ ఈ మూడు వ్యాక్సిన్ లు పూర్తి స్థాయి క్లినికల్ టెస్టులు పూర్తి చేసుకున్నాయి. అలాగే వీటిలో స్పుత్నిక్ వి, అత్యధికంగా 91.6 శాతం ప్రభావ వంతమైనది.