Oxygen: దేశాన్ని వేధిస్తున్న ఆక్సిజన్ కొరత.. మెడికల్ ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారు ?

Medical Oxygen: దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కరోనా రోగుల చికిత్స కోసం మెడికల్ ఆక్సిజన్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.