Google Pay: గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని శాశ్వతంగా డిలీట్ చేయాలనుకుంటున్నారా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
గూగుల్ పే (Google Pay).. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లలో ఒకటిగా మారింది. దీని ద్వారా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, స్థానిక దుకాణాలు లేదా థర్డ్ పార్టీ యాప్స్‌కు డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.