హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » Explained »

Aadhar services: ఆన్‌లైన్‌లోనే ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలని ఉందా...ఇలా చేయండి..

Aadhar services: ఆన్‌లైన్‌లోనే ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలని ఉందా...ఇలా చేయండి..

ఇప్పుడు ఆధార్ వివరాల మార్పుల కోసం ప్రజలు ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారా సొంతంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్ వంటివన్నీ ప్రజలు సొంతంగా అప్‌డేట్ చేయవచ్చు.

Top Stories