Jagananna Vidya Deevena Status: జగనన్న విద్యాదీవెన డబ్బులు పడలేదా...? అయితే ఇలా చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) జగనన్న విద్యాదీవెన పథకం (Jagananna Vidyadevena) కింద నగదు జమ చేసినట్లు ప్రకటించింది. ఐతే ఇంతవరకూ కొంతమందికి డబ్బులు క్రెడిట్ కాలేదు.