Covid Hospitals in AP: ఏపీ కొవిడ్ ఆస్పత్రుల్లో ఎక్కడ ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో ఇలా తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా పాజిటివ్ (Corona Positive) కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఆస్పత్రుల సమాచారంపై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించుతోంది.