Explained: Lightning: మెరుపులు, ఉరుములు ఎలా ఏర్పడతాయి? పిడుగుపాటు నుంచి తప్పించుకునే మార్గాలేవి? తెలుసుకోండి

Lightning: వర్షాల కారణంగా వచ్చే వరదలతో పాటు పిడుగుపాటుతో సైతం ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సీజన్‌లో ఉరుములు, మెరుపులు ఎందుకు ఏర్పడతాయి, పిడుగు పాటు బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చు? వంటి వివరాలు తెలుసుకుందాం.