Covid Vaccine : ఫస్ట్ డోస్ ఓ వ్యాక్సిన్..సెకండ్ డోస్ మరో వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

Covid Vaccine : అయితే ఓ వ్యక్తికి తొలి డోస్‌ ఏ వ్యాక్సిన్‌ వేస్తే, రెండో డోస్‌ కూడా అదే వ్యాక్సిన్‌ వేయాలి అని చెబుతున్నారు. అయితే ఇలా కాకుండా... రెండో డోస్‌గా వేరే కంపెనీ వ్యాక్సిన్‌ ఏమౌతుంది అనే ప్రశ్న ఉంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు కూడా ఇదే పని మీదున్నారు. మరి ఈ వ్యాక్సిన్‌ మిక్స్‌ గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?