Covid Vaccine: మీ ఏరియాలో వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందో తెలుసా... ఇలా చెయ్యండి

Covid Vaccine: కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వారు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పింది కాబట్టి... మీ ఏరియాలో ఎక్కడ వ్యాక్సిన్ లభిస్తుందో ఇట్టే తెలుసుకోండి. ఇలా చెయ్యండి.