World Internet gfx : ఓ పదేళ్ల కిందటి వరకూ ఇండియాలో ఇంటర్నెట్ అరుదుగా ఉండేది. ఆ తర్వాత 2జీ, 3జీ, 4జీ కూడా దాటి.. ఇప్పుడు 5జీ వచ్చేసింది. నెట్ స్పీడ్ పెరుగుతున్నట్లే.. బ్రాడ్‌బ్యాండ్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో ధరలు భారీగా పెరిగాయి. ఏ దేశాల్లో బ్రాడ్ బ్యాండ్ తక్కువ ధరకు లభిస్తోంది? ఏ దేశాల్లో ఎక్కువ ధరకు లభిస్తోంది? పూర్తి వివరాలు గ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం.
ఉక్రెయిన్ , , మాల్డోవా, మంగోలియా, రొమేనియా, టర్కీ, కజకిస్థాన్, ఇరాన్, బల్గేరియా, వియత్నాం, కిర్గిస్థాన్, లిథువేనియాలో ఇంటర్నె్ట్ ధరలు ఇండియాలో కంటే తక్కువగానే ఉన్నాయి." width="1066" height="1280" /> ప్రపంచంలో సిరియా దేశంలో నెలవారీ ఇంటర్నెట్ ప్యాకేజీ సగటు ధర $2.15 (రూ.175)గా ఉంది. ఇండియాతో పోల్చితే ఇక్కడ ధర 15 శాతమే ఉంది. సూడాన్, బెలారస్, ఉక్రెయిన్, రష్యా, మాల్డోవా, మంగోలియా, రొమేనియా, టర్కీ, కజకిస్థాన్, ఇరాన్, బల్గేరియా, వియత్నాం, కిర్గిస్థాన్, లిథువేనియాలో ఇంటర్నె్ట్ ధరలు ఇండియాలో కంటే తక్కువగానే ఉన్నాయి.
క్రిస్మస్ ఐలాండ్, కేమాన్ ఐలాండ్స్, యూఏఈ, ఫాక్లాండ్ ఐలాండ్స్, సమోవా, ఖతార్‌లో నెట్ ధర ఎక్కువగానే ఉంది." width="1066" height="1280" /> ప్రపంచంలోనే అత్యధికంగా బురుండీలో నెలవారీ ఇంటర్నెట్ ప్యాకేజీ సగటు ధర $429.95 (రూ.35,087)గా ఉంది. ఇండియాతో పోల్చితే ఈ ధర 27 రెట్లు ఎక్కువగా ఉంది. బురుండీతోపాటూ.. సియెర్రా లియోన్, బ్రునై దారుస్సలామ్, వర్జిన్ ఐలాండ్స్, తుర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్, బెనిన్, హైతీ, సురినామ్, వన్వాతు, క్రిస్మస్ ఐలాండ్, కేమాన్ ఐలాండ్స్, యూఏఈ, ఫాక్లాండ్ ఐలాండ్స్, సమోవా, ఖతార్‌లో నెట్ ధర ఎక్కువగానే ఉంది.