Black Fugnus: ఏపీపై ఫంగస్ పంజా... ఎవరికి వస్తుంది? ఎలా వస్తుంది? నివారణ మార్గాలేంటి?

ఏపీపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? ఎవరికి వస్తోంది? ఎందుకు వస్తోంది? ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయి? ముందే గుర్తించడం ఎలా? నివారణకు మార్గాలు ఉన్నాయా? ఫంగస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి.. వైద్య నిపుణులు చెబుతున్న సలహాలు ఇవే.