AP Sand Booking: ఆన్ లైన్లో బుక్ చేసుకున్న ఇసుక ఇంటికి రాలేదా..? అయితే ఇలా చేయండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను ఆన్ లైన్ బుకింగ్ (online Sand Booking) ద్వారా సరఫరా చేస్తోంది.