Home » photogallery » explained »

ANDHRA PRADESH GOVERNMENT TO IMPLEMENT EBC NESTHAM SCHEME FOR POOR PEOPLE FROM UPPED CASTES AND REVEALED ABOUT APPLICATION PROCESS STATE FULL DETAILS HERE PRN

EBC Nestham Scheme: ఏపీలో ఈబీసీ నేస్తం పథకం పొందడం ఎలా..? ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో పథకాన్ని అమలు ప్రవేశపెడుతోంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.15వేలు జమచేయనుంది.