ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Deepika Padukone: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో తళుక్కుమన్న దీపిక పదుకొనే

Deepika Padukone: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో తళుక్కుమన్న దీపిక పదుకొనే

Deepika Padukone | దీపిక పదుకొనే మరోసారి అందాల ట్రీట్ ఇచ్చింది. మొన్నటి వరకు ఎంత రెచ్చిపోయినా కూడా అడిగేవాళ్లు లేరు. కానీ ఇప్పుడు ఈ భామ రణ్‌వీర్ సింగ్ భార్య. పెళ్లి తర్వాత రెచ్చిపోవాలంటే కాస్త ఆలోచిస్తారు. అంతగా రెచ్చిపోయిన అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీని పెళ్లాడిన తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ దీపిక మాత్రం మరో రేంజ్. ఈ భామ పెళ్లి తర్వాత కూడా చుక్కలు చూపిస్తుంది. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో దీపిక పదుకొనే తళుక్కుమంది.

Top Stories