PICS: ప్రియుడి ఇంటి ఎదుట యువతి న్యాయపోరాటం

కామారెడ్డి జిల్లాలో ప్రియుని ఇంటి ముందు ప్రియురాలి న్యాయ పోరాటం చేస్తోంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానాని, శారీర‌కంగా వాడుకోని ఇప్పుడు మొకం చాటేయ‌డంతో యువ‌కుని ఇంటి ఎదుట అమ్మ‌యి త‌న కుటుంబ‌సభ్యుల‌తో క‌లిసి ఆందోళ‌న‌కు దిగారు.