Home » photogallery » crime »

YOUNGER BROTHER KILLED ELDER BROTHER BECAUSE OF MARRAIGE VRY

crime news : అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడికి ఎలా అవుతుందని ఘర్షణ... తమ్ముడు నాటు తుపాకితో...

crime news : తాగుడుకు బానిసైన అన్న తనకు పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి నిర్ణయం కావడంతో తట్టుకోలేక పోయాడు. దీంతో అన్నదమ్ముల మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకోవడంతో చివరకు తమ్ముడే తన అన్నను నాటు తుపాకి కొనుగోలు చేసి ఖతం చేశాడు.