Home » photogallery » crime »

YOUNG WOMAN WHO HAD BEEN MARRIED FOR HUNDREDS OF DREAMS WAS FOUND DEAD WITHIN A MONTH SSR

Sad Incident: వీళ్లిద్దరికీ పెళ్లై నెల కూడా అవ్వలేదు.. పెళ్లి జరిగిన 19వ రోజే..

హసన్: ఆ యువతి వయసు 22 సంవత్సరాలు. ఆమెకు పెళ్లై 19 రోజులైంది. కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. కానీ.. అదే అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఈ ఘటన కర్ణాటకలోని హసన్‌లో వెలుగుచూసింది.