Home » photogallery » crime »

YOUNG WOMAN DONE FRAUD IN THE NAME OF FAKE JOB OFFERS FOR MONEY IN MEDAK AND NIZAMABAD DISTRICT FULL DETAILS HERE HSN

పదుల సంఖ్యలో కుర్రాళ్లతో ఓ యువతి చాటింగ్.. మాటలతో ఏమార్చి రూ.20 లక్షలతో ఎస్కేప్.. ఇంతకీ అసలు కథేంటంటే..

ఓ యువతి ఒకరిద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో కుర్రాళ్లతో చాటింగ్ చేసేది. రోజూ వాళ్లతో టచ్ లో ఉండేది. పార్టీకి రెడీగా ఉండంటూ మాటలు చెప్పేది. చివరకు రూ.20 లక్షలతో ఎస్కేప్ అయింది. ఇంతకీ అసలు కథేంటంటే..