Shocking Incident: ఆంటీతో హాస్పిటల్‌కు యువకుడు.. సడన్‌గా కడుపునొప్పి.. ఇంజెక్షన్ ఇవ్వగానే ఊహించని ఘటన..

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో విషాద ఘటన జరిగింది. ఓ హాస్పిటల్‌లో ఉన్న యువకుడికి ఉన్నట్టుండి కడుపు నొప్పి రావడంతో అదే హాస్పిటల్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే.. ఆ ఇంజక్షన్ ఇచ్చాక కోలుకోవడం అటుంచితే.. సదరు యువకుడు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.