Home » photogallery » crime »

YOUNG MAN BOOKED FOR HARASSING MINOR GIRL IN THE NAME OF LOVE AND CONTROVERSY TOOK POLITICAL TURN IN EAST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Love Issue: అతడికి 21, ఆమెకు 17.. ఇద్దరిలో ఒకరిది వన్ సైడ్ లవ్.. చివరకు ఎంపీ వద్దకు చేరిన పంచాయతీ..

Love Issue: ఓ యువకుడు.. కాలేజీకి వెళ్లే అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఐతే ఆ అమ్మాయి తిరస్కరించింది. చివరకు ఈ పంచాయతీ వైసీపీ ఎంపీ వద్దకు చేరింది.