ఏ అమ్మాయికీ రాకూడని కష్టం.. చివరకు ప్రాణార్పణం.! ఆమె చేసిన తప్పేంటి?

ఆత్మహత్య చేసుకున్న ఓ యువతికి ఆగస్ట్ 25న అంత్యక్రియలు జరిగాయి. ఆ తర్వాత షాకింగ్ విషయం బయటపడింది. అది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.