MUMBAI : నిద్రమత్తులో బ్రష్ చేసుకున్న యువతి.. తీరా చూస్తే.. ఆ ఇంట్లో విషాదం..!

MUMBAI : ఒక్కోసారి కొన్ని విచిత్ర సంఘటనలు విషాదాన్ని నింపుతాయి.. వాటిని మనం లైట్‌గా తీసుకుంటే ఏకంగా ప్రాణాలనే హరిస్తాయి. ఇలా పొరపాటున టూత్‌పేస్ట్‌కు బదులుగా ఎలుకల మందుతో పళ్లు తోముకున్న యువతి నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచింది.