Home » photogallery » crime »

YOU CAN BUY NIRAV MODIS COSTLY CARS ONLINE SB

ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్న నీరవ్ మోదీ ఖరీదైన కార్లు ఇవే...

పంజబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో నేరస్థుడు నీరవ్ మోదీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. అతనికి చెందిన కార్లను వేలం వేసేందుకు సిద్దమైంది. ఇతనికి చెందని 13 ఖరీదైన కార్లను వేలం వేయాలని ఎన్‌ఫోర్స్ మెంట్ అండ్ డైరెక్టరేట్ అధికారులు నిర్ణయించారు.