RRR: ఎంపీ రఘరామ కృష్ణంరాజును కొట్టిందెవరు? సీఐడీ కస్టడీలో రాత్రి ఏం జరిగింది?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును కొట్టిందెవరు? అంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయి. ముఖాని కర్చీఫ్ లు కట్టుకుని వచ్చిన ఐదుగురు వ్యక్తిలు ఆయన్న కొట్టారా? ఇక నడవలేకపోతున్నారని నిర్ధారించకున్న తరువాత ఆయన్న వదిలిపెట్టారా? అసలు కస్టడీలో ఆ రాత్రి ఏం జరిగింది? వాస్తవం ఏంటి?