Intresting Crime News: ఇదెక్కడి గోలరా బాబు.. డిగ్రీ పూర్తి చేయలేదని ఓ యువతి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది..

Crime News: తనకు కాబోయే భర్తకు డిగ్రీ పూర్తి కాలేదని వేదికపైనే నిశ్చితార్థానికి అభ్యంతరం తెలిపింది ఓ యువతి. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.