Shocking: చూడ్డానికి హీరోయిన్ లుక్.. కానీ ఈమె చేసిన పని గురించి తెలిస్తే బిత్తరపోతారు..

తాను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకపోతే డాక్టర్‌తోపాటు అతడి కుమారుడిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. లాల్ సలామ్ పేరుతో డాక్టర్‌కు ఈ బెదిరింపు లేఖ రాసింది ఈ మహిళ.