Hyderabad: ఆమె స్కూల్‌లో ఆయా.. బాత్‌రూమ్‌లో పిల్లాడిని లైంగికంగా వేధించింది.. కట్ చేస్తే..

ఆమె స్కూల్‌లో ఆయాగా పనిచేస్తుంది. స్కూల్‌లో విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆమె.. చాలా నీచంగా ప్రవర్తించింది. బాత్‌రూమ్‌లో 8 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది.