RAPE AND MURDER : యువతిపై అత్యాచారం.. ఆ తర్వాత.. బిల్డింగ్‌పై నుండి తోసేశాడు.. !

RAPE AND MURDER : మరో మహిళపై అత్యాచారం జరిపిన దుండగుడు ఆమెను పది అంతస్తుల భవనం నుండి తోసి వేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించిన సంఘటన యూపీలో చోటు చేసుకుంది.