వివరాలు.. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో నివసిస్తున్న 17 ఏళ్ల బాలుడు మే 25వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు పలుచోట్ల గాలింపు చేపట్టారు. అయినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో.. మే 27వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ కొడుకును ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)