తెలంగాణ వార్తలు, తెలంగాన వార్తలు, టీఎస్ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ న్యూస్," width="1200" height="800" /> సుబిన్ ఓ ప్రైవేట్ చిట్ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. మూడు వారాల క్రితం భార్యను కాపురానికి తీసుకొచ్చుకున్న సుబిన్ మళ్లీ గతంలో మాదిరిగానే ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. ఆమెతో గొడవ పడి అథీరాను కొట్టాడు.