ఈ వీడియో అక్టోబర్‌లో రికార్డు చేసినట్టుగా తెలిసిందని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారని, ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోను ఆమె రికార్డ్ చేసిందని తెలిపారు. ఆమెకు ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి వీడియో చేయాలన్న ఆలోచన ముందుగానే ఉందని, ప్లాన్ ప్రకారమే బ్రా వేసుకోకుండా ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు.