Home » photogallery » crime »

WOMAN AND HER LOVER PARADED NAKED BY VILLAGERS IN JHARKHAND POLICE BOOK 60 PEOPLE VB

అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు.. గ్రామస్తులు వాళ్లకు సమాజం తలదించుకునే శిక్ష వేశారు.. ఏంటంటే..

Crime News: ఆ గ్రామంలో ఓ జంట అక్రమ సంబంధం నడుపుతున్నారనే కారణంతో వారిద్దరిని నగ్నంగా ఊరంతా ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.