Home » photogallery » crime »

WIFE WHO LEAVES HUSBAND TO CONTINUE HER ILLEGAL RELATIONSHIP WITH HER AUNT SON FOUND MURDERED SSR

Affair: భర్త, ముగ్గురు పిల్లలను లైట్ తీసుకుంది.. అత్త కొడుకుతో అఫైర్ కోసం ఏం చేసిందంటే..

కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రీతి కుమారి(25) మొదటి రకం. ఆమెకు పెళ్లైంది. భర్తతో కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగానే ఉంది. ముగ్గురు పిల్లలు పుట్టారు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రీతి, ఆమె భర్త సుఖంగానే గడుపుతున్నారు. కానీ.. ప్రీతికి కొన్నాళ్లకు ఎందుకా పాడు ఆలోచన కలిగిందో...