Home » photogallery » crime »

WIFE KILLS HUSBAND WITH THE HELP OF HER LOVER IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Affair: ఆమెకు ప్రియుడు తప్ప మరో లోకం లేదట.. అందుకే కట్టుకున్నవాడిని దారుణంగా..

ఈ రోజుల్లో మూడు ముళ్ల బంధానికంటే వివాహేతర సంబంధాలకే (Extramarital affair) ప్రాధాన్యత ఇస్తున్నారు. భర్త ఉన్నా సరే ప్రియుడి మోజులో కట్టుకున్నవారికి అన్యాయం చేస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలని చెప్పినా కొందరిలో మార్పు రావడం లేదు సరికదా.. తీవ్రనేరాలకు పాల్పడుతున్నారు.