తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని మేళ్ల చెరువు మండలం కప్పలకుంట తండాకు చెందిన భూక్యా బాలాజీ గత కొంతకాలంగా దుబాయ్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)