Wife attack : కూరలో ఉప్పు లేదన్నందుకు ఠపిమని భర్త తల పగుల గొట్టిన భార్య

Wife attack : భార్య భర్తల మధ్య మనస్పర్థలు ఏ విషయంలో వస్తాయో ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో చిన్న విషయాలకే.. ఘోరంగా స్పందిస్తారు. ఎందుకు చేస్తున్నామో అర్థం గాకా చివరకు విడిపోయో పరిస్థితిని తెచ్చుకుంటారు.