Home » photogallery » crime »

WIFE AND HUSBAND PASSES AWAY WITH CORONA IN MANDYA DISTRICT KARNATAKA SSR

Husband: చేసేది ఫైనాన్స్ వ్యాపారం.. ఈమెతో రెండో పెళ్లి.. పాపం.. ఇలా జరగకుండా ఉండాల్సింది..!

నంజుందెగౌడ(45), మమత(31) భార్యాభర్తలు. నంజుందెగౌడ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు. అయితే.. నంజుందెగౌడకు 22 ఏళ్ల క్రితమే ఓ మహిళతో వివాహమైంది. అయితే.. మొదటి భార్య చనిపోవడంతో మమతను తొమ్మిదేళ్ల క్రితం నంజుందెగౌడ రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో గౌడకు సంతానం కలగలేదు.