Lover: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఆమె నిరాకరించింది.. దీంతో అతడు రాత్రి వాళ్ల ఇంటికి వెళ్లి ఏం చేశాడంటే..

Lover: అతడు ఆమెను ప్రేమించాడు. తన లవ్ ను ఆమోదించమని ఎన్ని సార్లు అడిగినా ఆమె నిరాకరించింది. చివరకు తన తల్లిదండ్రులతో చెబుతా అని కూడా బెదిరించింది. చివరకు అతడు ఆమెను ఏం చేశాడో తెలుసా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.