ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. . వ్యభిచార ముఠాకు సంబంధించి మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
2/ 6
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 12లో చోటుచేసుకుంది.
3/ 6
ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడులు చేపట్టారు. వ్యభిచార ముఠాతో సంబంధం ఉన్న మొత్తం ఏడుగురికి అదుపులోకి తీసుకున్నారు.
4/ 6
నిర్వాహకుల చెరలో ఉన్న మహిళలను విముక్తి కల్పించారు. వారిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. అయితే సెక్స్ రాకెట్ నిర్వాహణకు సంబంధించి పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.
5/ 6
ఈ సెక్స్ రాకెట్ వెనక కొందరు మహిళల పాత్ర కూడా ఉందనే ఆరోఫణలు ఉన్నాయని నోయిడా అడిషనల్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీసు రణ్విజయ్ సింగ్ తెలిపారు.
6/ 6
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.