సమాజంలో కొంత మంది పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటు నీచాలకు పాల్పడుతున్నారు. యువతీ,యువకులు స్నేహం పేరుతో విచ్చల విడిగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ... పెళ్లికి ముందే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.
ఇంట్లో వారికి తెలియ కుండా బాయ్ ఫ్రెండ్ తో లివ్ ఇన్ రిలేషన్ అంటే నీచపు పనులకు తెగబడుతున్నారు. ఒకరికి తెలియకుండా మరోకరితో ఎఫైర్ లు పెట్టుకుని తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చి.. అడ్డమైన మందులు తీసుకుని, తమ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి అనేక సంఘటనలు తరచుగా మనం వార్తలలో చూస్తున్నాం.
మహిళలు ప్రతిచోట వేధింపులకు గురౌతున్నారు. బస్టాండ్, ఆఫీస్, విద్యాలయాలు, పోలీసు స్టేషన్ లలో వేధింపులకు గురౌతున్నారు. మరికొందరు మహిళలు ఆడతనానికే మచ్చని తీసుకొస్తున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. విద్యాబుధ్దులు నేర్పించాల్సిన మహిళ టీచర్ దారితప్పింది. విద్యార్థి తోనే ఎఫైర్ పెట్టుకుంది.
ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. స్కూల్ టీచర్.. క్లాస్ 12 విద్యార్థితో ఎఫైర్ పెట్టుకుంది. కొంత కాలం వీరి మధ్య సంబంధం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగింది. ఈ మధ్యలో.. టీచర్ యువకుడిని దూరం పెడుతుంది. దీంతో అతను కోపంతో రగిలిపోయాడు.ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. రాడ్ తో ఆమెపై దాడిచేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.