షాకింగ్.. యువకుడి పురుషాంగాన్ని కోసేసిన నపుంసకులు.. అదే కొంప ముంచిందా?.. బాధితుడి సోదరి ఫిర్యాదుతో..

ఓ యువకుడి పురుషాంగాన్ని ఇద్దరు నపుంసకులు కోసి వేశారు. బాధితుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.