Home » photogallery » crime »

US MAN DIES OF HEART ATTACK WHILE BURYING STRANGLED GIRLFRIENDS BODY IN YARD IN TRENTON TOWN OF SOUTH CAROLINA EDGEFIELD COUNTY MKS

Karma : కర్మ కాటేసింది.. ప్రేయసిని చంపి.. పాతిపెడుతుండగా.. గుండెపోటుతో బొంద మీదే కుప్పకూలాడు..

చేసిన పనికి కచ్చితంగా ప్రతిఫలం తప్పదనే కర్మ సిద్దాంతం వాడి విషయంలో నిరూపణ అయిందా? లేక దైవ ప్రతీకారమా దీనిని ఆ దేవుడే విధించిన శిక్షగా చూడొచ్చా? ప్రేయసిని పీక పిసికి దారుణంగా చపేసిన వ్యక్తి.. రహస్యంగా ఆమె డెడ్‌బాడీని పాతిపెడుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై తాను తొవ్విపూడ్చిన బొందమీదే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు..