బట్టతల దాచి పెట్టి పెళ్లి చేసుకున్న భర్తను భార్య ఏం చేసిందంటే..

తన ఫ్రెండ్స్ ముందు తాను అవమానానికి గురయ్యానని, కాబట్టి తనకు విడాకులు కావాల్సిందేనని, తన భర్త తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆగ్రహంతో ఉంది. మొదటి విడుత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడుత కౌన్సెలింగ్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.